సింథటిక్ మాంజా విక్రయిస్తే లైసెన్స్ రద్దు
సింథటిక్ మాంజా విక్రయిస్తే లైసెన్స్ రద్దు చేయాలని అటవీ దళాల అధిపతి వినయ్‌కుమార్ ఆదేశించారు. శుక్రవారం అరణ్యభవన్‌లో ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.
- అటవీ దళాల అధిపతి వినయ్
హైదరాబాద్, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ) : సింథటిక్ మాంజా విక్రయిస్తే లైసెన్స్ రద్దు చేయాలని అటవీ దళాల అధిపతి వినయ్‌కుమార్ ఆదేశించారు. శుక్రవారం అరణ్యభవన్‌లో ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ సింథటిక్ మాంజాపై నిఘా పెంచాలని సూచించారు. దుర్గా మండపాల వద్ద పాలపిట్టలను పంజరాల్లో ఉంచి ప్రదర్శించకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

