SSC Supplementary Results | తెలంగాణ పదో తరగతి సప్లిమెంటరీ ఫలితాలు విడుదల
SSC Supplementary Results | తెలంగాణ 10వ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు(SSC Supplementary Results) విడుదల య్యాయి.
హైదరాబాద్ : తెలంగాణ 10వ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు(SSC Supplementary Results) విడుదల య్యాయి. మధ్యాహ్నం 3 గంటలకు ఈ ఫలితాలను పాఠశాల సంచాలకుడు నవీన్ నికోలస్ విడుదల చేశారు. జూన్ 5 నుంచి 12 వరకు పరీక్షలు నిర్వహించగా.. 27,857 మందిలో 23,103 విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. సప్లిమెంటరీ పరీక్షల్లో 82.61 శాతం ఉత్తీర్ణత నమోదయింది. రెగ్యులర్ పరీక్షల మాదిరిగానే సప్లిమెంటరీ ఫలితాల్లో కూడా బాలికలే పై చేయి సాధించారు. ఫలితాలను bse.telangana.gov.in అధికారిక వెబ్సైట్లో చూసుకోవచ్చని అధికారులు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
Vinayakanagar | వాష్ రూమ్‌కు వెళ్లిన మహిళపై దాడి .. గోల్డ్చైన్తో పరారైన దుండగుడు
Hyderabad | ఐఎస్ సదన్ ఏటీఎం చోరీ కేసులో ట్విస్ట్.. డబ్బుతో పరారైంది తండ్రీకొడుకులే
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

