Telangana Assembly | అసెంబ్లీ సమావేశాలు మరో రెండు రోజులు పొడగింపు
Telangana Assembly | రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలను మరో రెండు రోజులు పొడగించాలని నిర్ణయించారు. బీఏసీ సమావేశంలో ఈనెల 31 వరకే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించినా... ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ తీవ్రమైన ఒత్తిడితో మరో రెండు రోజుల పాటు సభను నిర్వహించాలని నిర్ణయానికి వచ్చినట్లుగా సమాచారం.
Telangana Assembly | హైదరాబాద్ : రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలను మరో రెండు రోజులు పొడగించాలని నిర్ణయించారు. బీఏసీ సమావేశంలో ఈనెల 31 వరకే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించినా… ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ తీవ్రమైన ఒత్తిడితో మరో రెండు రోజుల పాటు సభను నిర్వహించాలని నిర్ణయానికి వచ్చినట్లుగా సమాచారం.
ఆగస్టు 1, 2 తేదీల్లో కూడా సభను నిర్వహించాలని నిర్ణయించారు. రైతు భరోసా, రుణమాఫీ, స్కిల్ యూనివర్సిటీ, ఎడ్యుకేషన్ కమిషన్, వ్యవసాయ కమిషన్ తదితర వాటికి సభ ఆమోదం తెలపాల్సి ఉంది. ఈ నేపథ్యంలో సభను మరో రెండు రోజులు పొడిగించినట్లుగా తెలిసింది. అసెంబ్లీతో పాటుగా శాసనమండలి కూడా ఆ రెండు రోజుల పాటు కొనసాగనున్నట్లు సమాచారం.
ఇవి కూడా చదవండి..
Rains | రాష్ట్రంలో మరో రెండు రోజులు వర్షాలు.. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ
Gift a Smile | కేటీఆర్ బర్త్‌డే.. 100 మంది విద్యార్థినులకు ల్యాప్‌టాప్‌లు అందజేత
Telanga Assembly | శాసనసభ రేపటికి వాయిదా.. మధ్యాహ్నం 12 గంటలకు బడ్జెట్
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ind vs Nz | అదరగొట్టిన ఆకాశ్ దీప్.. న్యూజిలాండ్ 356 ఆలౌట్, ఐదు వికెట్లతో చెలరేగిన భారత పేసర్
High Court | షెడ్డులేని కంపెనీకి 500 కోట్ల రుణమా.. ఎస్బీఐ తీరుపై విస్తుపోయిన హైకోర్టు?
Revanth Reddy | రేవంత్‌ను లెక్కచేయని అధికారులు.. కాళోజీ కళాక్షేత్రంపై సీఎం ఆదేశాలేవీ పట్టనట్టే.. ఇంకా అక్కడే కుడా సిబ్బంది!
Assembly Elections | 2029లోనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు.. బీజేపీ ఎంపీ లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు
Manjeera Water | యథేచ్ఛగా మంజీర నీటి దోపిడీ.. అక్రమంగా వాడుకుంటున్న చార్మినార్ బ్రూవరీస్, గణేశ్ షుగర్స్ కంపెనీలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

