ఆగస్టు 16 తర్వాతే సిలబస్ బోధన

హైదరాబాద్, జూలై 16 (నమస్తే తెలంగాణ): విద్యార్థులకు ఆగస్టు మూడో వారం నుంచే ప్రస్తుత తరగతుల్లోని పాఠ్యాంశాలను బోధించనున్నట్టు రాష్ట్ర విద్యాపరిశోధన, శిక్షణా సంస్థ (ఎస్సీఈఆర్టీ) వెల్లడించింది. జూలై 31 వరకు బ్రిడ్జి కోర్సును, ఆగస్టులో మొదటి రెండు వారాలు రెమిడియల్ టీచింగ్‌తో పాత పాఠ్యాంశాలను బోధించి, పరీక్షలను నిర్వహించనున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు 2021 -22 విద్యాసంవత్సరంలో ఎనిమిది వారాల ప్రత్యామ్నాయ అకడమిక్ క్యాలెండర్‌ను శుక్రవారం విడుదలచేసింది. వర్క్షీట్లను సైతం వెబ్సైట్లో పొందుపరిచింది. విద్యార్థుల అభ్యసనా సామర్థ్యాలను తెలుసుకొనేందుకు 15 రోజులకొక పరీక్షను ఆన్లైన్లో నిర్వహించనున్నట్టు అకడమిక్ క్యాలెండర్లో ప్రకటించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhilasha Godishala | రాజకీయ దురుద్దేశంతో ‘వెలుగు’ దినపత్రిక కథనం : బీఆర్ఎస్ ఎన్నారై కువైట్ అధ్యక్షురాలు అభిలాష గొడిశాల
France Riots: పారిస్‌లో 350 మందికిపైగా అరెస్టు.. అల్లర్లను నియంత్రించలేకపోయామన్న మంత్రి
Golden Chariot | స్వర్ణరథంపై శ్రీదేవి, భూదేవి సమేతంగా ఊరేగిన మలయప్పస్వామి
Bomb Threat | విమానానికి బాంబు బెదిరింపు.. సోఫియాలో అత్యవసర ల్యాండింగ్..!
Manne krishank | కుంభకోణాలు చేయడం వల్లే రూ.50 వేల కోట్లు దోచుకున్నారు : మన్నె క్రిశాంక్
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

