శాశ్వత న్యాయమూర్తుల ప్రమాణస్వీకారం
హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా జస్టిస్ యారా రేణుక, జస్టిస్ నందికొండ నర్సింగ్‌రావు, జస్టిస్ తిరుమలాదేవి, జస్టిస్ బీఆర్ మధుసూదన్‌రావు ప్రమాణ స్వీకారం చేశారు. హైకోర్టులో సోమవారం జరిగిన కార్యక్రమంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్‌సింగ్ వారితో ప్రమాణం చేయించారు.
హైదరాబాద్, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ) : హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా జస్టిస్ యారా రేణుక, జస్టిస్ నందికొండ నర్సింగ్‌రావు, జస్టిస్ తిరుమలాదేవి, జస్టిస్ బీఆర్ మధుసూదన్‌రావు ప్రమాణ స్వీకారం చేశారు. హైకోర్టులో సోమవారం జరిగిన కార్యక్రమంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్‌సింగ్ వారితో ప్రమాణం చేయించారు. వీరంతా 2025 జనవరి 25న అదనపు న్యాయమూర్తులుగా నియమితులయ్యారు.
వారిని శాశ్వత న్యాయమూర్తులుగా నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫార్సుకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వారి కుటుంబసభ్యులు, న్యాయమూర్తులు, అడ్వకేట్ జనరల్ సుదర్శన్‌రెడ్డి, పీపీ పల్లె నాగేశ్వరరావు, బార్ కౌన్సిల్ చైర్మ న్ ఏ నరసింహారెడ్డి, అదనపు సొలిసిటర్ జనరల్ పీ నరసింహశర్మ, డిప్యూటీ సొలిసిటర్ జనరల్ భుజంగరావు, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సురేందర్‌రెడ్డి, న్యాయాధికారులు, న్యాయవాదులు హాజరయ్యారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Batukamma | మెట్ల బావి వద్ద బతుకమ్మ సందడి.. మహిళలతో కలిసి కోలాటం ఆడిన ఎమ్మెల్యే..!
CM Revanth Reddy | ఇక నేనేం చేయలేను.. పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది..!
Nirudyoga Batukamma | తంగేడు పూల బతుకమ్మ ఉయ్యాలో.. నోటిఫికేషన్లు రావాలే ఉయ్యాలో..!
Suryakumar Yadav | దుబాయ్‌కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

