ఆందోళన వద్దు.. బాధితులకు సరిపడా ఆక్సిజన్: మంత్రి శ్రీనివాస్ గౌడ్
ఆందోళన| రాష్ట్రంలో కరోనా బాధితులకు తగినంత ఆక్సిన్, మందులు, బెడ్లు అందుబాటులో ఉన్నాయని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ఈ విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించారు.

మహబూబ్‌నగర్: రాష్ట్రంలో కరోనా బాధితులకు తగినంత ఆక్సిన్, మందులు, బెడ్లు అందుబాటులో ఉన్నాయని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ఈ విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించారు. ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటుచేసుకుని నేరుగా రోగులకు అందించేలా దవాఖానల్లో వసతులు కల్పించామని మంత్రి చెప్పారు. ప్రపచంలో ఉత్పత్తవుతున్న కరోనా వ్యాక్సిన్‌లో 40 శాతం తెలంగాణలో తయారవడం మనందరకి గర్వకారణమని వెల్లడించారు. ఆయన ఇవాళ మహబూబ్‌నగర్‌లో విలేకరులతో మాట్లాడారు.
జిల్లాలో ఇప్పటివరకు రెండు లక్షల 36 వేల మందికి కరోనా టెస్టులు చేశామన్నారు. పాజిటివ్ ఉన్నవారికి వెంటనే వైద్యం అందిస్తున్నాం. మూడు ప్రత్యేక మొబైల్ పాలీ క్లినిక్ అంబులెన్సులను ప్రారంభిస్తున్నామన్నారు. వీటిద్వారా ఇంటి వద్దే ర్యాపిడ్ టెస్టుతో పాటు కొవిడ్ వైద్యం అందిస్తామని తెలిపారు. సీరియస్‌గా ఉన్న వారిని అదే అంబులెన్స్‌లో దవాఖానకు తరలిస్తామని చెప్పారు. కరోనా సంబంధిత సమస్యలపై 08542241165 టోల్ ఫ్రీ నంబర్‌కి కాల్ చేస్తే ఇంటికే మొబైల్ కొవిడ్ క్లినిక్ అంబులెన్సులను పంపిస్తామన్నారు. సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు ప్రసారం చేసే వారిపట్ల కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
బీసీ వెల్ఫేర్ గురుకుల కాలేజీల్లో ఇంటర్, డిగ్రీ ప్రవేశాలు
ఆశకు పోయారు.. కటకటాలపాలయ్యారు
అక్కడ కూడా 18 ఏండ్లకు పైబడిన అందరికీ ఉచిత టీకాలు..!
రామయ్య నీ దర్శన భాగ్యం ఎప్పుడయ్యా ?
బాలీవుడ్ వీడియో పోస్ట్ చేసిన పాక్ ప్రధాని ఇమ్రాన్.. ఆడుకున్న నెటిజన్లు
కరోనా కట్టడిలో కేంద్రం విఫలం : ప్రియాంక గాంధీ
కరోనా మరణాలను దాస్తున్న మధ్యప్రదేశ్ ప్రభుత్వం?
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women Professor | ఒక్కొక్కరి పేర్లు బయటపెడ్తం.. వీసీ అల్డాస్ జానయ్య వేధింపులపై మహిళా ప్రొఫెసర్.. వీడియో
Running Clubs | నగరాల్లో రన్నింగ్ క్లబ్‌లకు పెరుగుతున్న ప్రాధాన్యత.. అసలేంటివి.. ఎలాంటి లాభాలను అందిస్తాయి..?
Karnataka HC | ప్రతి విషయాన్ని విచారించే అధికారం ఆ సంస్థకు లేదు.. కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు..!
girl consumes cough syrup dies | జ్యూస్‌గా భావించి దగ్గు మందు అంతా తాగిన బాలిక.. నిద్రలోకి జారుకుని మృతి
Yogita Rana | విద్యతో ఖైదీల్లో మార్పునకు చర్యలు : విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితారాణా
ట్రెండింగ్ వార్తలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?

