Laxminarasimha Swamy Temple | దస్తూరాబాద్ లక్ష్మీనరసింహస్వామిని తాకిన సూర్య కిరణాలు
Laxminarasimha Swamy Temple | నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. ఆదివారం ఉదయం 7.45 గంటలకు లక్ష్మీనరసింహ స్వామి విగ్రహం నేత్రాలు, సుదర్శన చక్రాన్ని సూర్యకిరణాలు తాకాయి.
Laxminarasimha Swamy Temple | దస్తురాబాద్ : నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. ఆదివారం ఉదయం 7.45 గంటలకు లక్ష్మీనరసింహ స్వామి విగ్రహం నేత్రాలు, సుదర్శన చక్రాన్ని సూర్యకిరణాలు తాకాయి. కోటి భాస్కరుల తేజస్సు కలిగిన సుదర్శన చక్రాన్ని సూర్య కిరణాలు తాకడం విశేషమని ఆలయ అర్చకుడు నరేశాచార్యులు తెలిపారు. దాదాపు పది నిమిషాల పాటు స్వామి వారిని సూర్య కిరణాలు తాకాయని, ఇది స్వామివారి కృప అని, ఈ దృశ్యాన్ని చూడడం అదృష్టంగా భావిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

