మంగళవారం హైదరాబాద్‌లోని రాయ్దుర్గంలోని కంటి వెలుగు కేంద్రంలో కళ్లజోడు తీసుకొన్న వ్యక్తి వివరాలను నమోదు చేస్తున్న సిబ్బంది.
మంగళవారం
చేసిన పరీక్షలు
1,83,032
ఇచ్చిన రీడింగ్ గ్లాసెస్
18,266
ప్రిస్రిప్షన్ గ్లాసెస్‌కు రెఫర్
17,252
ఇప్పటివరకు
చేసిన పరీక్షలు
1,05,34,438
ఇచ్చిన రీడింగ్ గ్లాసెస్
16,77,828
ప్రిస్రిప్షన్ గ్లాసెస్‌కు రెఫర్
12,71,499