DGP Anjani Kumar | మణిపూర్‌లో ఉన్న తెలంగాణ పౌరులను రప్పించేందుకు ప్రత్యేక హెల్ప్‌లైన్ : డీజీపీ
DGP Anjani Kumar | మణిపూర్(Manipur) రాష్ట్రంలో జరుగుతున్న అల్లర్ల నేపధ్యంలో ఆ రాష్ట్రంలో ఉన్న తెలంగాణ పౌరులను(Telangana People) రాష్ట్రానికి రప్పించేందుకు ప్రత్యేకంగా హెల్ప్ లైన్(Helpline) ను ఏర్పాటు చేసినట్టు డీజీపీ అంజనీ కుమార్(DGP Anjani Kumar) తెలిపారు.
DGP Anjani Kumar | హైదరాబాద్ : మణిపూర్(Manipur) రాష్ట్రంలో జరుగుతున్న అల్లర్ల నేపథ్యంలో ఆ రాష్ట్రంలో ఉన్న తెలంగాణ పౌరులను(Telangana People) రాష్ట్రానికి రప్పించేందుకు ప్రత్యేకంగా హెల్ప్ లైన్(Helpline) ను ఏర్పాటు చేసినట్టు డీజీపీ అంజనీ కుమార్(DGP Anjani Kumar) తెలిపారు. డీఐజీ బీ సుమతి ఇన్‌చార్జీగా వ్యవహరించనున్నారు. తదితర వివరాలకు 7901643283 అనే నెంబర్‌కు గానీ, dgp@tspolice.gov. in అనే మెయిల్లో సంప్రదించవచ్చని డీజీపీ సూచించారు. ఈ విషయమై తగు సహాయం అందించేందుకు మణిపూర్ రాష్ట్ర పోలీసులతో తెలంగాణ పోలీసులు(Telangana Police) సమన్వయం చేస్తున్నారని ఆయన వెల్లడించారు.
24 hours Helpline for Telangana citizens at Manipur
If any citizen of Telangana is stranded in Manipur,they can contact TS Helpline number, Sumathi IPS DIG 7901643283 and email dgp@tspolice.gov.in for assistance.
TS Police is coordinating with Manipur Police to provide support.
— DGP TELANGANA POLICE (@TelanganaDGP) May 6, 2023
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

