నిజామాబాద్ జిల్లా ఆసుపత్రిలో పాము కలకలం
హైదరాబాద్ : నిజామాబాద్ జిల్లా ఆసుపత్రిలో పాము కలకలం సృష్టించింది. ఆరోగ్యశ్రీ వార్డులోకి పాము చొరబడింది. దీంతో ఒక్కసారిగా భయంతో రోగులు పరుగులు పెట్టారు. వెంటనే గమనించిన సిబ్బంది పాములు పట్టే వ్యక్తికి ఆసుపత్రి సిబ్బంది సమాచారం అందించారు. సదరు వ్యక్తి ఆసుపత్రికి చేరుకొని పామును బంధించి.. ఆ తర్వాత అటవీ ప్రాంతంలో వదిలిపెట్టాడు. ఎవరికీ ఏమీకాకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Water Tankers | సిద్దిపేట జిల్లాలో ట్యాంకర్లతో పొలం పారిస్తున్న రైతన్న.. వీడియో
Kavita Kumari: కాళ్లకు షూ లేకుండా చీరలో రన్నింగ్ .. ఆ కవిత కల నెరవేరలేదు
Chamala Kiran Kumra Reddy | మేడిగడ్డలో నీళ్లు నిల్వ చేసే పరిస్థితి లేదట.. కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఏమన్నారంటే..?
Sneha Reddy | బర్త్‌డే వేడుకల్లో అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి, పిల్లలు.. బన్నీ ఎక్కడున్నట్లు?
Menopause | భారతీయ మహిళల్లో పెరుగుతున్న ముందస్తు మెనోపాజ్.. నిపుణులు ఏమంటున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

