Yadadri | యాదాద్రీశుడి సేవలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ శాంత కూమారి
శాంత కూమారి | యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని అటవీశాఖ విభాగం స్పెషల్ చీఫ్ సెక్రటరీ శాంత కూమారి ఆదివారం దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.

యాదాద్రి భువనగిరి : యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని అటవీశాఖ విభాగం స్పెషల్ చీఫ్ సెక్రటరీ శాంత కూమారి ఆదివారం దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో గీత ఆమెకు ప్రత్యేక స్వాగతం పలికారు. స్వామివారి బాలాలయంలో అర్చకులు స్వామివారి వేద ఆశీర్వచనం చేయగా అధికారులు స్వామి ప్రసాదం అందజేశారు. అనంతరం ఆలయ అభివృద్ధి పనుల గురించి అడిగి తెలుసుకున్నారు.
ఇవి కూడా చదవండి..
Yadadri temple | యాదాద్రిలో భక్తుల కోలాహలం..
Ramappa | రామప్పను సందర్శించిన విదేశీ వ్యవహారాల శాఖ అధికారులు
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
Kullu Dussehra | దేశమంతా దసరా ముగిసిన తర్వాతే ఇక్కడ పండుగ మొదలవుతుంది!
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

