పేదింటి ఆడపిల్లలకు శాలపల్లి-ఇందిరానగర్ సర్పంచ్ సాయం
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం శాలపల్లి-ఇందిరానగర్ సర్పంచ్ కొడిగూటి శారద- ప్రవీణ్ దంపతులు సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గుంట భూమిలేని కుటుంబాల్లో 14 ఏండ్లలోపు ఆడపిల్లలుంటే.. ఒకరికి రూ.20,016, ఇద్దరుంటే రూ.50,016 డిపాజిట్ చేస్తున్నారు.

మంగళవారం గ్రామానికి చెందిన దుబాసి నరేశ్-మానసల కూతురు గాయత్రికి రూ.20,016 చెకు అందజేశారు.
-హుజూరాబాద్ రూరల్
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!