హైదరాబాద్ కేంద్రంగా మీ షో కార్యకలాపాలు
వేగంగా విస్తరిస్తున్న ఈ కామర్స్ సంస్థ మీ షో హైదరాబాద్ కేంద్రంగా పనిచేసేందుకు అంగీకరించింది. త్వరలోనే తెలంగాణ సర్కారుతో కలిసి పనిచేయనుంది. తెలంగాణలోని టైర్ -II పట్టణాల్లో రిటైల్ విక్రేతలతో సేవలను అందించనుంది. తెలంగాణతో కలిసి పనిచేసేందుకు ముందుకువచ్చిన మీ షో, దాని వ్యవస్థాపకుడు, సీఈఓ విదిత్ ఆత్రేనని మంత్రి కేటీఆర్ స్వాగతించారు. దావోస్‌లో ఆయనతో సమావేశమై ఈ విషయంపై మంత్రి కేటీఆర్ చర్చించారు.

మీ షో ఈ కామర్స్ సంస్థ తెలంగాణలో టీ సాట్ నెట్వర్క్, తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ లాంటి వివిధ ప్లాట్‌ఫాంలతోపాటు తెలంగాణ అంతటా టైర్-II ఐటీ హబ్‌లను ఉపయోగించుకుంటుంది.
ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్, తెలంగాణ ప్రభుత్వ చీఫ్ రిలేషన్స్ ఆఫీసర్ అమర్నాథ్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- Davos
- E Commerce
- Hyderabad
- Meesho
RELATED ARTICLES
తాజా వార్తలు
Talasani srinivas Yadav | పట్టభద్రులు అందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలి : మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్
Swayambhu | విజువల్ ఎఫెక్ట్స్ పనులు.. నిఖిల్ ‘స్వయంభూ’ విడుదల మరింత ఆలస్యం!
NZvIND: ఇండియా టార్గెట్ 181
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!