నిజాయితీని చాటిన చిన్నారులు
చిన్నారులు నిజాయితీని చాటుకొన్నారు. రోడ్డుపై దొరికిన రూ.14 వేలను ప్రధానోపాధ్యాయుడికి అప్పగించి అందరిచే శభాష్ అనిపించుకొన్నారు. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం దేవునిపడకల్లోని ప్రాథమిక పాఠశాలలో ఒకటో తరగతి చదువుతున్న శ్రావణి, అక్షయ్ స్కూల్‌కు వెళ్తుండగా రోడ్డుపై రూ.14వేలు లభించాయి
- దొరికిన రూ.14వేలు హెచ్ఎంకు అప్పగింత
- మెచ్చుకొన్న ఉపాధ్యాయులు, గ్రామస్థులు
తలకొండపల్లి, ఆగస్టు 4: చిన్నారులు నిజాయితీని చాటుకొన్నారు. రోడ్డుపై దొరికిన రూ.14 వేలను ప్రధానోపాధ్యాయుడికి అప్పగించి అందరిచే శభాష్ అనిపించుకొన్నారు. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం దేవునిపడకల్లోని ప్రాథమిక పాఠశాలలో ఒకటో తరగతి చదువుతున్న శ్రావణి, అక్షయ్ స్కూల్‌కు వెళ్తుండగా రోడ్డుపై రూ.14వేలు లభించాయి. వెంటనే వారు హెచ్ఎంకు అప్పగించారు.
ఈయన ఈ డబ్బులను పాఠశాల ఆవరణలోనే ఎస్సై శివశంకర్‌కు అందజేశారు. అం తకుముందే సురేశ్‌కుమార్ అనే వ్యక్తి తన డబ్బులు పో యినట్టు గ్రామస్థులకు చెప్పారు. డబ్బులు దొరికాయనే విషయాన్ని పోలీసుల ద్వారా తెలుసుకొన్న సురేశ్కుమా ర్.. చిన్నారుల నిజాయితీని మెచ్చి ఆ డబ్బులను తిరిగి పాఠశాల అభివృద్ధి కోసం విరాళంగా అందజేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- honesty
- lesson
- remember
- school kids
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

