‘ఉచిత ప్లాస్టిక్ సర్జరీ’ నిర్ణయం భేష్
అగ్ని ప్రమాదాల్లో గాయపడిన బాధితులకు బీఎస్ఎంఎస్ సంస్థ ద్వారా ఉచితంగా ప్లాస్టిక్ సర్జరీలు చేయించాలని ఆ ట్రస్ట్ వ్యవస్థాపకురాలు నిహారి మండలి తీసుకున్న నిర్ణయం ఎంతో ప్రశంసనీయమని సంతోష్‌కుమార్ పేర్కొన్నారు. శనివారం ‘గ్రీన్ ఇండియా చాలెంజ్'లో భాగంగా శనివారం హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో నిహారి మండలి మొకలు నాటారు.
- నిహారి మండలికి సంతోష్‌కుమార్ ప్రశంస
హైదరాబాద్, అక్టోబర్ 31 (నమస్తే తెలంగాణ) : అగ్ని ప్రమాదాల్లో గాయపడిన బాధితులకు బీఎస్ఎంఎస్ సంస్థ ద్వారా ఉచితంగా ప్లాస్టిక్ సర్జరీలు చేయించాలని ఆ ట్రస్ట్ వ్యవస్థాపకురాలు నిహారి మండలి తీసుకున్న నిర్ణయం ఎంతో ప్రశంసనీయమని సంతోష్‌కుమార్ పేర్కొన్నారు. శనివారం ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’లో భాగంగా శనివారం హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో నిహారి మండలి మొకలు నాటారు.
పర్యావరణ పరిరక్షణకు చొరవ తీసుకున్న నిహారిని ఆయన అభినందించారు. ఈ సందర్భంగా బీఎస్ఎంఎస్ సేవా కార్యక్రమాలు, ‘బర్న్స్ టు షైన్’ లక్ష్యాల గురించి తెలుసుకున్న సంతోష్.. సేవా కార్యక్రమాలకు మద్దతిస్తానని హామీ ఇచ్చారు. ప్లాస్టిక్ సర్జరీ అవసరమైన బాధితులు 7680974918 నంబర్లో సంప్రదించి పేర్లు నమోదు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

