Home
Telangana
Sand Is Being Illegally Transported From The Streams Located On The Outskirts Of Vedavati And Adavi Satyaram In Maganur
ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న చిట్టెం.. నారాయణపేట కలెక్టర్కు ఫిర్యాదు
నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలోని మాగనూరు మండలం వడ్వాటు, అడవి సత్యారం శివారు వాగుల్లో నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. వీరికి అధికార పార్టీ నాయకుల అండదండలు ఉన్నట్టు స్థానికులు ఆరోపిస్తున్నారు.
మక్తల్, ఆగస్టు 16 : నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలోని మాగనూరు మండలం వడ్వాటు, అడవి సత్యారం శివారు వాగుల్లో నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. వీరికి అధికార పార్టీ నాయకుల అండదండలు ఉన్నట్టు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై రెవెన్యూ, పోలీసు అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోకపోవడంతో స్థానికులు మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డికి దృష్టికి తీసుకెళ్లారు.
దీంతో ఆదివారం ఆయన బీఆర్ఎస్ నాయకులతో కలిసి మాగనూర్ మండలం నుంచి నారాయణపేట వైపు వెళ్తున్న ఇసుక టిప్పర్లను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఇసుక రవాణాకు సంబంధించిన అనుమతి పత్రాలు, పర్మిట్ తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇసుక రవాణాపై కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ ఆదేశాలతో ఎస్సై అక్కడికి వచ్చి వాహనాలను పరిశీలించి అనుమతున్న వాహనాలను వదిలిపెట్టారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
కేసీఆర్పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

