ఒకరికి పడాల్సిన జీతాలు.. మరొకరికి
జేఎన్టీయూహెచ్ను వరుసగా వివాదాలు వెంటాడుతున్నాయి. ఒకటో తేదీన రావాల్సిన జీతాలు ఆలస్యంగా అందగా.. జీతాల జమ విషయంలోనూ తాజాగా మరో వివాదం వెలుగుచూసింది. ఒకరికి పడాల్సిన జీతాలు మరొకరికి పడ్డాయి. బోధనేతరసిబ్బందికి బోధ నా సిబ్బంది స్కేళ్లు జమ అయ్యా యి.
హైదరాబాద్, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ) : జేఎన్టీయూహెచ్ను వరుసగా వివాదాలు వెంటాడుతున్నాయి. ఒకటో తేదీన రావాల్సిన జీతాలు ఆలస్యంగా అందగా.. జీతాల జమ విషయంలోనూ తాజాగా మరో వివాదం వెలుగుచూసింది. ఒకరికి పడాల్సిన జీతాలు మరొకరికి పడ్డాయి. బోధనేతరసిబ్బందికి బోధ నా సిబ్బంది స్కేళ్లు జమ అయ్యా యి. ఓ సీనియర్ ప్రొఫెసర్ వేతనం ప్రొఫెసర్ స్కేల్ జమ అయ్యింది.
మొత్తంగా ఇది గందరగోళానికి దారితీసింది. ఓ సీనియర్ ప్రొఫెసర్‌కు వేతనం జమ కాలేదు. సీనియర్ ప్రొఫెసర్‌కు ప్రొఫెసర్ జీతం పడగా.. ఒకే పేరు గల ఉద్యోగులు పలువురు ఉండగా ఒకరి జీతాలు మరొకరికి జమ అయినట్టు తెలిసింది. ఈ నెల నుంచి ట్రెజరీ నుంచి జమ చేశారు. ఈ క్రమంలోనే పొరపాట్లు జరిగినట్టు వర్సిటీవర్గాల ద్వారా తెలిసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆ 2,006 ఎకరాలపైనా విచారించండి.. రేవంత్ కుటుంబం, మంత్రులు, కాంగ్రెస్ నేతల భూములపైనా విచారణ జరుపాలి
అల్లుడి కోసం గిల్లుడు.. ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం చుట్టూ బ్రోకింగ్ బాగోతం
బీఆర్ఎస్ ఒత్తిడితో బోనస్.. సింగరేణిపై దిగొచ్చిన కాంగ్రెస్ సర్కార్
కరువుపై కాంగ్రెస్ సర్కార్ చోద్యం
నేడు సింగరేణి గర్జన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

