‘ఇందిరమ్మ బీమా’ ప్రొటోకాల్ బ్యానర్లో గందరగోళం
ప్రొటోకాల్ బ్యానర్లో ఫొటోల గందరగోళం చర్చనీయశంగా మారింది. ఇందిరమ్మ జీవిత బీమా పథకం కార్యక్రమ ఏర్పాటులో మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ప్రణాళిక శాఖ నిర్లక్ష్యం కనబడింది.
- ఎమ్మెల్యే వివేకానంద్ ఫొటోకు బదులు రాజస్థాన్ పీసీసీ చీఫ్ ఫొటో
మేడ్చల్, నవంబర్ 20(నమస్తే తెలంగాణ) : ప్రొటోకాల్ బ్యానర్లో ఫొటోల గందరగోళం చర్చనీయశంగా మారింది. ఇందిరమ్మ జీవిత బీమా పథకం కార్యక్రమ ఏర్పాటులో మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ప్రణాళిక శాఖ నిర్లక్ష్యం కనబడింది. ప్రొటోకాల్ బ్యానర్లో జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఫొటోల ఏర్పాటులో భాగంగా కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ఫొటోకు బదులుగా రాజస్తాన్ పీసీసీ చీఫ్ సచిన్ పైలట్ ఫొటో ఏర్పాటు చేసిన జిల్లా ప్రణాళిక శాఖ నిర్లక్ష్యంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
శుక్రవారం కలెక్టరేట్లో ఇందిరమ్మ జీవిత బీమా పథకాన్ని ప్రారంభించారు. ఇందులో ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్రెడ్డి, కలెక్టర్ మనుచౌదరి, మల్కాజిగిరి మున్సిపల్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి, అదనపు కలెక్టర్ పైజాన్ ఆహ్మద్, జోనల్ కమిషనర్లు రాధికగుప్తా, సంచిత్ గంగ్వార్ పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

