విద్యావ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్న పాలకులు
సామాజిక, ఆర్థిక, రాజకీయ, నైతిక, వైజ్ఞానిక, మానవీయ విలువలు అందించే విద్యా వ్యవస్థను పాలకులు భ్రష్టుపట్టిస్తున్నారని ఏఐఎస్ఎఫ్ మాజీ జాతీయ అధ్యక్షుడు తక్కళ్లపల్లి శ్రీనివాసరావు, జాతీయ ఉపాధ్యక్షుడు స్టాలిన్ విమర్శించారు.
- ఏఐఎస్ఎఫ్ జాతీయ నాయకులు తకళ్లపల్లి శ్రీనివాసరావు, స్టాలిన్
హైదరాబాద్, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ): సామాజిక, ఆర్థిక, రాజకీయ, నైతిక, వైజ్ఞానిక, మానవీయ విలువలు అందించే విద్యా వ్యవస్థను పాలకులు భ్రష్టుపట్టిస్తున్నారని ఏఐఎస్ఎఫ్ మాజీ జాతీయ అధ్యక్షుడు తక్కళ్లపల్లి శ్రీనివాసరావు, జాతీయ ఉపాధ్యక్షుడు స్టాలిన్ విమర్శించారు. సరారు పెండింగ్ ఫీజులు చెల్లించకపోవడం విద్యార్థులకు శాపంగా మారిందని మండిపడ్డారు. మంగళవారం ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యాలయంలో ఆ సంఘం రాష్ట్ర సమితి సమావేశాన్ని రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠరెడ్డి అధ్యక్షతన నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పాలకులు విద్యారంగంలో నెలకొన్న సమస్యలు పరిషరించకుండా భ్రష్టు పట్టుస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వ విద్యను పూర్తిగా నిర్వీర్యం చేసి పేద, మధ్యతరగతి వర్గాలకు దూరం చేసే కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం నూతన జాతీయ విద్యావిధానం-2020 పేరుతో విద్య కాషాయీకరణ చేయాలని చూస్తున్నదని ఆందోళన వ్యక్తంచేశారు. కేంద్రం జాతీయ నూతన విద్యా విధానాన్ని ఉపసహరించుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ సర్కారు పెండింగ్‌లోని సాలర్షిప్స్, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను వెంటనే విడుదల చేయాలని కోరారు. లేకుంటే ప్రభుత్వ తీరుపై ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తామని హెచ్చరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

