RTC Bus | కల్వర్టుపైకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు.. ప్రయాణికులు క్షేమం
RTC Bus | వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలంలో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. రహదారిపై ఉన్న కల్వర్టు దిమ్మెపైకి బస్సు దూసుకెళ్లింది. బస్సు ముందు భాగం కొంత వరకు దిమ్మెపైకి వెళ్లి ఆగిపోయింది.
RTC Bus | వికారాబాద్ : వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలంలో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. రహదారిపై ఉన్న కల్వర్టు దిమ్మెపైకి బస్సు దూసుకెళ్లింది. బస్సు ముందు భాగం కొంత వరకు దిమ్మెపైకి వెళ్లి ఆగిపోయింది. బస్సులో ఉన్న ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రమాదానికి గురైన ఆర్టీసీ బస్సు తాండూరు డిపోకు చెందినది. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. అయితే బస్సు మేడారం జాతరకు వెళ్లి తాండూరు వెళ్తున్నట్లు తెలిసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

