Heart attack | ఆర్టీసీ బస్ డ్రైవర్‌కు గుండెపోటు..తప్పిన ముప్పు
Heart attack | ఆర్టీసీ బస్సు నడుపుతున్న డ్రైవర్ కు ఒక్కసారిగా గుండెపోటు రావడంతో సమస్ఫూర్తితో బస్సును నిలిపివేసి ఆ డ్రైవర్ ప్రయాణికుల ప్రాణాలను కాపాడారు.

హైదరాబాద్ : ఆర్టీసీ బస్సు నడుపుతున్న డ్రైవర్ కు ఒక్కసారిగా గుండెపోటు రావడంతో సమస్ఫూర్తితో బస్సును నిలిపివేసి ఆ డ్రైవర్ ప్రయాణికుల ప్రాణాలను కాపాడారు. వివరాల్లోకి వెళ్తే..హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు అంబర్‌పేట్‌కు రాగానే ఆర్టీసీ డ్రైవర్ కు గెండెపోటు వచ్చింది.
దీంతో వెంటనే డ్రైవర్ సీహెచ్ శ్రీనివాస్ సమయస్ఫూర్తితో బస్సును రోడ్డు పక్కకు ఆపడంతో పెను ప్రమాదం తప్పింది. డ్రైవర్ శ్రీనివాస్‌ను తార్నాకలోని ఆర్టీసీ దవాఖానకు తరలించి చికిత్స అందిస్తున్నారు. తృటిలో పెను ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

ఇవి కూడా చదవండి..
VVS Laxman | జాతీయ క్రికెట్ అకాడమీ డైరెక్టర్‌గా వీవీఎస్ లక్ష్మణ్
TS ICET 2021 | టీఎస్ ఐసెట్ తొలి దశ సీట్ల కేటాయింపు
Road accident | టిప్పర్ ఢీకొని ఇద్దరు మృతి
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
Harish Rao | రైతుకూలీల బిడ్డలు డాక్టర్లు కావడం గర్వకారణం : మాజీ మంత్రి హరీష్‌రావు
TGSRTC | పండుగ వేళ టికెట్ ఛార్జీల బాదుడు.. 2003 జీవో పేరుతో సమర్థించుకున్న టీజీఎస్ఆర్టీసీ!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

