VVS Laxman | జాతీయ క్రికెట్ అకాడమీ డైరెక్టర్‌గా వీవీఎస్ లక్ష్మణ్
VVS Laxman | జాతీయ క్రికెట్ అకాడమీ (NCA) డైరెక్టర్‌గా వీవీఎస్ లక్ష్మణ్ నియామకం కానున్నారు. వీవీఎస్ లక్ష్మణ్ నియామకాన్ని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఆదివారం ధృవీకరించారు. త్వరలోనే ఎన్సీఏ డైరెక్టర్‌గా బాధ్యతలు

న్యూఢిల్లీ : జాతీయ క్రికెట్ అకాడమీ (NCA) డైరెక్టర్‌గా వీవీఎస్ లక్ష్మణ్ నియామకం కానున్నారు. వీవీఎస్ లక్ష్మణ్ నియామకాన్ని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఆదివారం ధృవీకరించారు. త్వరలోనే ఎన్సీఏ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరిస్తారని గంగూలీ స్పష్టం చేశారు.
ఇండియాలో క్రికెట్‌ను మరింత అభివృద్ధి చేసేందుకు మాజీ క్రికెటర్లను భాగస్వాములను చేయాల్సిన అవసరం ఉందని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అభిప్రాయపడిన విషయం తెలిసిందే. రాహుల్ ద్రవిడ్‌ను భారత జట్టు ప్రధాన కోచ్‌గా ఉండేలా గంగూలీ అంగీకరింపజేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వీవీఎస్ లక్ష్మణ్ జాతీయ క్రికెట్ అకాడమీ (NCA) హెడ్‌గా బాధ్యతలు చేపట్టాలని గంగూలీ ఆకాంక్షించారు. బీసీసీఐ చీఫ్ మాత్రమే కాదు, సెక్రటరీ జై షా, ఇతర సీనియర్ అధికారులు కూడా లక్ష్మణ్ ఎన్సీఏ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టాలని కోరారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

