రోడ్లకు భారీగా తగ్గిన కేటాయింపులు
రోడ్లకు కేటాయించే బడ్జెట్లో ఈసారి భారీగా కోతపడింది. గత ఏడాది రూ. 8,833 కోట్లు కేటాయించగా, ప్రస్తుత బడ్జెట్లో రూ.5,790 కోట్లే కేటాయించారు.
హైదరాబాద్, జూలై 25 (నమస్తే తెలంగాణ): రోడ్లకు కేటాయించే బడ్జెట్లో ఈసారి భారీగా కోతపడింది. గత ఏడాది రూ. 8,833 కోట్లు కేటాయించగా, ప్రస్తుత బడ్జెట్లో రూ.5,790 కోట్లే కేటాయించారు. మేజర్ జిల్లా రోడ్లకు రూ. 298.86 కోట్లు, కోర్ నెట్వర్క్ రోడ్లకు రూ.100 కోట్లు, రోడ్ సేఫ్టీకి రూ.2.62 కోట్లు, రేడియల్ రోడ్లకు రూ. 57 కోట్లు, ఇతర రోడ్లకు రూ.10 కోట్లు, మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాల రోడ్లకు రూ. 50 కోట్లు, గ్రామీణ రోడ్లకు రూ.90 కోట్లు, లెఫ్ట్ వింగ్ ఎక్స్‌ట్రిమిజమ్ పనులకు రూ.4 కోట్లు, రైల్వే సేఫ్టీ వర్క్స్ కింద ఆర్వోబీలకు రూ.120 కోట్లు, ఆర్వోబీలు, ఆర్యూబీలకు రూ.8.45 కోట్లు, ఇతర రోడ్లు, బ్రిడ్జిలకు కలిపి రూ. 3031.47 కోట్లు కేటాయించారు. ఇక, ట్రిపుల్ ఆర్కు రూ.1,525 కోట్లు కేటాయించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

