Nizamabad | నిజామాబాద్‌లో భారీ వర్షం.. రోడ్లు జలమయం
నిజామాబాద్ (Nizamabad) నగరంలో తెల్లవారుజాము నుంచి కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జిల్లా పోలీస్ కార్యాలయం సమీపంలోని రైల్వే అండర్ బ్రిడ్జ్ వద్ద వరద నీటితో పూర్తిగా మూసుకుపోయింది.
నిజామాబాద్: నిజామాబాద్ (Nizamabad) నగరంలో తెల్లవారుజాము నుంచి కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జిల్లా పోలీస్ కార్యాలయం సమీపంలోని రైల్వే అండర్ బ్రిడ్జ్ వద్ద వరద నీటితో పూర్తిగా మూసుకుపోయింది. వాహనాల రాకపోకలకు అవకాశం లేకపోవడంతో వాహనదారులు ఇతర మార్గాలను ఎంచుకున్నారు. పోలీసులు, నగరపాలక సంస్థ సిబ్బంది ఎవరు అందుబాటులో లేకపోవడంతో స్థానికులే రోడ్డుకు అడ్డంగా భారీకేడ్లు పెట్టి వాహనదారులను అప్రమత్తం చేశారు. సుమారు 10 అడుగుల మేర వరద నీరు చేరడంతో ఈ మార్గాన్ని మూసేశారు. ప్రజలు ఇతర ప్రాంతాల నుంచి రాకపోకలను కొనసాగిస్తున్నారు. నిజామాబాద్ జిల్లాతోపాటు కామారెడ్డి జిల్లాలోనూ భారీ వర్షం కురుస్తోంది. సాగునీటి కొరతతో ఇబ్బంది పడ్డ రైతులకు ఈ భారీ వానలు కాసింత ఉపశమనం కలిగించాయి.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- Heavy Rain
- Kamareddy
- Nizamabad
- rain
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

