Rice price | రూ.100 చేరువలో కిలో బియ్యం..! సామాన్య ప్రజల రక్తం తాగుతున్న రైస్ మాఫియా
Rice | తెలంగాణలో బియ్యం ధరలు(Rice prices) చూసి జనం బేజారెత్తిపోతున్నరు. ఆకాశన్నంటిన ధరలతో కొనలేక, వంట చేయలేక పస్తులుంటున్నారు.
Rice | తెలంగాణలో బియ్యం ధరలు(Rice prices) చూసి జనం బేజారెత్తిపోతున్నరు. ఆకాశన్నంటిన ధరలతో కొనలేక, వంట చేయలేక పస్తులుంటున్నారు. రైస్ మాఫియా ప్రభుత్వ అసమర్దతను ఆసరా చేసుకొని ఎల్ నినో పేరిట కృత్రిమ కొరత సృష్టించి, బియ్యం నిల్వ ఉంచి ధరలను ఒక్కసారిగా పెంచేస్తున్నారు. కిలో బియ్యం రూ.95, 25 కిలోల బ్యాగ్ రూ.2,700కు పెంచి అందిన కాడికి దోచుకుంటున్నారు.
రైస్ మిల్లర్ల ఆగడాలకు అడ్డుకట్టవేయాల్సిన ప్రభుత్వం చోద్యం చూస్తుండటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి కష్ట పరిస్థితుల్లో ప్రజలను దోచుకుంటున్న బియ్యం మాఫియా అక్రమాలను అడ్డుకోవాలని సామాన్య ప్రజలు కోరుతున్నారు. సాగుకు నీళ్లు, కరెంట్ ఇస్తే ఇలాంటి పరిస్థితి వచ్చి ఉండేది కాదని చర్చించుకుంటున్నారు.
సామాన్య ప్రజల రక్తం తాగుతున్న బియ్యం మాఫియా
ఎల్ నినో పేరిట కృత్రిమ కొరత సృష్టించి, బియ్యం నిల్వ ఉంచి ధరలను ఒక్కసారిగా పెంచేస్తున్న వైనం
కిలో బియ్యం రూ.95, 25 కిలోల బ్యాగ్ రూ.2,700కు పెంచి దోచుకుంటున్న బియ్యం మాఫియా
ఇలాంటి కష్ట పరిస్థితుల్లో ప్రజలను దోచుకుంటున్న బియ్యం మాఫియా అక్రమాలను అడ్డుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న సామాన్య ప్రజలు
— Telugu Scribe (@TeluguScribe) October 30, 2026
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vanam-PV Ghanam | ‘వనం-పీవీ ఘనం ’ పుస్తకాన్ని ఆవిష్కరించిన గవర్నర్
NIMS Raids | నిమ్స్ ఆస్పత్రిలో రెండో రోజు కొనసాగుతున్న సోదాలు
Killer | ‘కిల్లర్’ మూవీ రివ్యూ.. రూ.కోటి ఛాలెంజ్ విసిరిన సినిమా ఎలా ఉందంటే!
Fire accident | వైజాగ్ పోర్టు ట్రస్టులో భారీ అగ్నిప్రమాదం.. మంటలు ఆర్పుతున్న ఫైర్ సిబ్బంది..!
Asthma | ఆస్తమా ఉన్నవారికి ఫ్లూ సమస్య వస్తే.. అది సాధారణం కాదు.. కచ్చితంగా జాగ్రత్త వహించాల్సిందే..
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

