వేలిముద్ర పడకుంటే ఓటీపీతో రిజిస్ట్రేషన్

- డాక్యుమెంట్లలో తప్పుల సవరణకు చాన్స్
- ధరణి పోర్టల్‌లో మరిన్ని ఫీచర్లు
హైదరాబాద్, జూన్ 24 ( నమస్తే తెలంగాణ): ధరణి పోర్టల్‌లో లావాదేవీలను సులభతరం చేసేందుకు మరిన్ని ఫీచర్లు అందుబాటులోకి రానున్నాయి. రిజిస్ట్రేషన్ల సమయంలో బయోమెట్రిక్, ఐఆర్ఐఎస్ విఫలమైతే ఓటీపీ ఆధారంగా రిజిస్ట్రేషన్ చేయనున్నారు. అమ్మకందారు, కొనుగోలుదారుల రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఓటీపీ పంపనున్నారు. మరోవైపు, పోర్టల్ ప్రారంభమైన తర్వాత గతేడాది నవంబర్ 2వ తేదీ నుంచి ఇప్పటివరకు జరిగిన రిజిస్ట్రేషన్ల డాక్యుమెంట్లలో తప్పొప్పులను సవరించేందుకు అవకాశం కల్పించారు. ఇందుకోసం సిటిజన్ లాగిన్‌లో ‘రాటిఫికేషన్ ఆఫ్ రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్’ అనే ఆప్షన్‌ను ఇచ్చారు. ఎన్నారై మాడ్యూల్లోనూ పలు మార్పులు చేశారు. కంపెనీలు జీపీఏతో రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు అనుమతి ఇవ్వనున్నారు. వీటితోపాటు ఎమ్మార్వో, కలెక్టర్ లాగిన్‌లో మరిన్ని ఫీచర్లను అందుబాటులోకి తెచ్చారు. దీంతో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులు క్యాటగిరీలవారీగా ఉన్నతాధికారులకు కనిపించనున్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

