HomeTelanganaRare Crocodile Face Fish Captured In Siddipet
అరుదైన చేప
సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం ముస్త్యాల గ్రామంలో గురువారం మత్స్యకారులకు అరుదైన చేప పిల్ల లభించింది. మొసలి ఆకారంలో ఉన్న అరుదైన చేప పిల్లలు
చేర్యాల :సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం ముస్త్యాల గ్రామంలో గురువారం మత్స్యకారులకు అరుదైన చేప పిల్ల లభించింది. మొసలి ఆకారంలో ఉన్న అరుదైన చేప పిల్లలు వలకు పడటంతో మత్స్యకారులతో పాటు స్థానికులు ఆసక్తిగా తిలకించారు.