పోలీస్ పోస్టులు భర్తీ చేయకపోవడంపై హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం
రాష్ట్ర పోలీస్ శాఖలోని పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయకపోవడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పిల్ దాఖలైంది.
హైదరాబాద్, సెప్టెంబర్ 17 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర పోలీస్ శాఖలోని పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయకపోవడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పిల్ దాఖలైంది. ఆ పోస్టుల భర్తీలో ప్రభుత్వం రాజీ పడుతోందని ఆరోపిస్తూహైదరాబాద్కు చెందిన కే అఖిల్ శ్రీగురుతేజ దాఖలు చేసిన ఈ పిటిషన్‌పై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్‌సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్ ధర్మాసనం బుధవారం విచారించింది.
స్పోర్ట్స్ అథారిటీని ప్రతివాదిగా చేర్చండి
డీఎస్సీ-2024 నియామకాలకు సంబంధించి దాఖలైన పిటిషన్లో స్పోర్ట్ అథారిటీని ప్రతివాదిగా చేర్చాలని రిజిస్ట్రీని హైకోర్టు ఆదేశించింది. 96 ఎస్జీటీ పోస్టుల నియామకంలో అవకతవకలు జరిగాయంటూ కొత్తగూడెం జిల్లాకు చెందిన టీ జోత్స్న దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ పీ కార్తీక్ విచారణ చేపట్టారు.
జీవో 150పై పిటిషన్ కొట్టివేత
ఎంబీబీఎస్ , బీడీఎస్ సీట్ల భర్తీ కోసం జారీ అయిన జీవో 33, జీవో 150లో తాము జోక్యం చేసుకోలేమని హైకోర్టు తేల్చిచెప్పింది.
సైనిక్ సూల్ విద్యార్థికి ఊరట తెలంగాణకు చెందిన తనకు స్థానిక కోటాలో సీటు నిరాకరించడాన్ని సవాలు చేస్తూ పిటిషన్ దాఖలు చేసిన ‘నీట్’ అభ్యర్థి శశికిరణ్కు కోర్టులో ఊరట లభించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dandari celebrations | ఆదివాసి గుడేల్లో మార్మోగుతున్న దండారి వేడుకలు
Patnam Narender Reddy | కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్
Shabbir Ali: భారత ఫుట్‌బాల్ జట్టు మాజీ కెప్టెన్‌పై తెలంగాణ ఫుట్‌బాల్ సంఘం సస్పెన్షన్
Roshan Kanakala | మరో డిఫరెంట్ జానర్‌తో రాబోతున్న రోషన్ కనకాల.. ఈసారి వీఐ ఆనంద్ కథతో కొత్త ప్రయోగం!
Upasana | దీపావళి వేడుకల్లో స్టార్ హీరోల భార్యల సందడి.. ఒకే ఫ్రేమ్‌లో ఉపాసన, స్నేహారెడ్డి, నమ్రత.. ఫొటోలు వైరల్!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

