ఎంపీ అరవింద్‌కు నిరసన సెగ
ఎంపీ అరవింద్ | నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్‌కు బాల్కొండ నియోజకవర్గంలో పసుపు రైతుల నుంచి తీవ్ర నిరసన ఎదురైంది.

నిజామాబాద్ : నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్‌కు బాల్కొండ నియోజకవర్గంలో పసుపు రైతుల నుంచి తీవ్ర నిరసన ఎదురైంది. ఎన్నికల్లో ఇచ్చిన మాట తప్పడంతో రైతులన నుంచి ఎంపీకి అడుగడుగున నిరసనల సెగ తగులుతున్నది. తాజాగా ఏర్గట్ల మండలంలోని తాళ రాంపూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఎదుట సోమవారం అరవింద్ ధర్మా తలపెట్టారు. ధర్నాకు వచ్చిన ఎంపీ అరవింద్‌ను పసుపు రైతులు అడ్డుకున్నారు. పసుపు బోర్డు హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఎంపీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రోడ్డుపై బైఠాయించారు.
ఎంపీ అరవింద్‌కు పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎంపీ మద్దతుదారులు పసుపు రైతులు మధ్య ఘర్షణ ఏర్పడడంతో పోలీసులు జోక్యం చేసుకున్నారు. ఒకదశలో ఇరువర్గాలు తోపులాటకు దిగారు.



ఇవి కూడా చదవండి..
దారుణం : భార్యను చంపి భర్త ఆత్మహత్య
పీవీకి సముచిత గౌరవం కల్పించిన సీఎం కేసీఆర్
పీవీకి ఘన నివాళులు అర్పించిన మంత్రి ఎర్రబెల్లి
హ్యాట్రిక్ గోల్డ్‌మెడల్స్.. ఆర్చరీ రికర్వ్‌లో వరల్డ్ నంబర్ వన్ దీపికా
సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

