పట్టణాల్లో పచ్చదనాన్ని పెంపొందించాలి
ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి | పట్టణ ప్రగతితో పట్టణాల రూపురేఖలు మారిపోతాయని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు.

వరంగల్ రూరల్ : పట్టణ ప్రగతితో పట్టణాల రూపురేఖలు మారిపోతాయని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. నర్సంపేటలో పట్టణ ప్రగతి కార్యక్రమంపై అవగాహన సదస్సుకు హాజరై మాట్లాడారు. పట్టణ ప్రాంతాలు చాలా పరిశుభ్రంగా, చక్కని పారిశుధ్యం, పచ్చదనంతో రూపొందాలన్నారు. పట్టణ ప్రాంతాల ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పర్చేందుకు ప్రభుత్వం పట్టణ ప్రగతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు.
పట్టణ పౌరులు ఉత్తమ సేవలను పొందడానికిగాను ప్రాణాళికబద్ధమైన ప్రగతి జరగాలని అన్నారు.
పట్టణ ప్రగతిలో ప్రజలు చురగ్గా పాల్గొనాలని ఎమ్మెల్యే తెలిపారు. హరిత ఉద్యాన వనాల ఏర్పాటు చేయాలని చెప్పారు. సమీకృత మార్కెట్ వద్ద సరైన పద్ధతిలో క్రమం తప్పకుండా పారిశుధ్య పనులు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో నర్సంపేట మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ చైర్ పర్సన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, స్పెషల్ ఆఫీసర్లు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
వెదజల్లే పద్దతిలో వరి సాగుతో అధిక లాభాలు : మంత్రి హరీశ్ రావు
బైక్ అదుపుతప్పి కల్వర్టులో పడి వ్యక్తి మృతి
పల్లెప్రగతి పనులను పరిశీలించిన మంత్రి వేముల
వనపర్తి జిల్లాలో నూతన కోర్టులు ప్రారంభం
ల్యాబర్తిలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే ఆరూరి
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

