Praja Darbar | సీఎం క్యాంప్ ఆఫీస్‌లో ప్రజాదర్బార్.. భారీగా తరలి వచ్చిన ప్రజలు
జ్యోతిరావు పూలే అంబేద్కర్ ప్రజా భవన్లో ప్రజా దర్బార్ (Praja Darbar) ప్రారంభమైంది. దీంతో భారీ సంఖ్యలో ప్రజలు సీఎం క్యాంప్ ఆఫీస్‌కు తరలివచ్చారు.
హైదరాబాద్: జ్యోతిరావు పూలే అంబేద్కర్ ప్రజా భవన్లో ప్రజా దర్బార్ (Praja Darbar) ప్రారంభమైంది. దీంతో భారీ సంఖ్యలో ప్రజలు సీఎం క్యాంప్ ఆఫీస్‌కు తరలివచ్చారు. అధికారులు వారి పేర్లు నమోదుచేసుకుని ప్రజా భవన్‌లోకి అనుమతిస్తున్నారు. ప్రజలను నుంచి సీఎం రేవంత్ రెడ్డి నేరుగా అర్జీలను స్వీకరిస్తున్నారు. కాగా, మధ్యాహ్నం 12 గంటలకు సచివాలయంలో విద్యుత్‌పై సమీక్ష నిర్వహిస్తారు. అనంతరం మహిళలకు ఆర్టీసీ ఫ్రీ ప్రయాణంపై సంస్థ ఎండీ సజ్జన్నార్‌తో చర్చించనున్నారు.




Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

