పోలవరం పనులు పూర్తిచేయండి
పోలవరం ప్రాజెక్ట్‌లో కీలకమైన ఎర్త్ కమ్ రాక్ ఫిల్ (ఈసీఆర్ఎఫ్) డ్యామ్ నిర్మాణ పనులను నిర్దేశిత గడువులోగా పూర్తిచేయాలని సంబంధిత అధికారులను పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ (పీపీఏ) సీఈవో సంజీవ్వోహ్రా ఆదేశించారు. పనుల పురోగతిని బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
- అధికారులకు పీపీఏ సీఈవో ఆదేశం
హైదరాబాద్, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ): పోలవరం ప్రాజెక్ట్‌లో కీలకమైన ఎర్త్ కమ్ రాక్ ఫిల్ (ఈసీఆర్ఎఫ్) డ్యామ్ నిర్మాణ పనులను నిర్దేశిత గడువులోగా పూర్తిచేయాలని సంబంధిత అధికారులను పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ (పీపీఏ) సీఈవో సంజీవ్వోహ్రా ఆదేశించారు. పనుల పురోగతిని బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఏపీ జలవనరులశాఖ అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులకు పలు సూచనలు చేశారు. డిసెంబర్‌నాటికి వర్షాలు తగ్గుముఖం పడుతాయని, ఆలోగా పూర్తి చేయాలని అన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Regina | ప్రేమలో దారుణంగా మోసపోయా,డిప్రెషన్లోకి వెళ్లా.. జీవితంలోని చేదు అనుభవాన్ని బయటపెట్టిన రెజీనా!
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Ranabaali | ‘రణబాలి’ ఓటీటీ విడుదల తేదీ ఖరారు.. ఆ తేదీ నుంచే విజయ్ దేవరకొండ సినిమా స్ట్రీమింగ్!
Hyderabad | మద్యం మత్తులో కన్న కొడుకును చంపిన తండ్రి.. హైదరాబాద్ బోరబండలో దారుణం
Aadarsha Kutumbam | మూడు రోజుల్లోనే రూ.50 కోట్లకు పైగా వసూళ్లు.. బాక్సాఫీస్ వద్ద వెంకటేశ్ ‘ఆదర్శ కుటుంబం’ జోరు!
ట్రెండింగ్ వార్తలు
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video

