Chevella Bus Accident | చేవెళ్ల బస్సు ప్రమాద ఘటనలో ట్విస్ట్.. ప్రధాన నిందితుడిగా టిప్పర్ యజమాని
Chevella Bus Accident | చేవెళ్ల బస్సు ప్రమాద ఘటనలో ట్విస్ట్. టిప్పర్ యజమాని లచ్చు నాయక్‌ను పోలీసులు నిందితుడిగా నిర్ధారించారు. ప్రమాదానికి ఓవర్‌లోడ్‌తో ఉన్న టిప్పర్‌ను డ్రైవర్ అతివేగంతో నడపడమే కారణమని పోలీసులు దర్యాప్తులో తేల్చారు.
Chevella Bus Accident | చేవెళ్ల బస్సు ప్రమాద ఘటనలో ట్విస్ట్. టిప్పర్ యజమాని లచ్చు నాయక్‌ను పోలీసులు నిందితుడిగా నిర్ధారించారు. ప్రమాదానికి ఓవర్‌లోడ్‌తో ఉన్న టిప్పర్‌ను డ్రైవర్ అతివేగంతో నడపడమే కారణమని పోలీసులు దర్యాప్తులో తేల్చారు. ఈ మేరకు లచ్చు నాయక్ పేరును ఎఫ్ఐఆర్లో చేర్చారు.
ఈ ఏడాది నవంబర్ 3వ తేదీన చేవెళ్ల నుంచి హైదరాబాద్‌కు వస్తున్న ఆర్టీసీ బస్సును మీర్జాగూడ దగ్గర టిప్పర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులోని 18 మంది ప్రయాణికులు, టిప్పర్ డ్రైవర్ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదం జరిగినప్పుడు లచ్చు నాయక్ టిప్పర్‌లోనే ఉన్నాడు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ అతను ఇంకా కోలుకోలేదు. పూర్తిగా కోలుకున్న తర్వాతే విచారణ చేస్తామని పోలీసులు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kavya Maran Marriage | కేటీఆర్‌కు కళానిధి మారన్ దంపతుల ఆహ్వానం.. కావ్య మారన్ వివాహ రిసెప్షన్‌కు రావాలని పిలుపు!
Bathukamma Celebrations | ఎతుబార్పల్లిలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు..
KTR | స్వదేశీ మొబిలిటీ ప్లాట్‌ఫామ్ ‘రుటూర్’ ప్రారంభం.. డ్రైవర్లకు కమీషన్ లేని సేవలే లక్ష్యం!
JCJ Results | మూడు రోజుల వ్యవధిలోనే రెండు కొలువులు.. జూనియర్ సివిల్ జడ్జిగా పెద్దపల్లి యువతి హారిక..!
హస్తినలో పరిమళించిన తెలంగాణ పూల పండుగ.. తెలంగాణ భవన్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

