హామీల అమలుకై రోడ్డెక్కుతున్న ప్రజలు.. మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి
కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన హామీల అమలు కోసం అన్ని వర్గాల ప్రజలు రోడ్డెక్కుతున్నారని శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి విమర్శించారు. తెలంగాణ కార్మిక సమాఖ్య (టీకేఎస్) 6వ మహాసభను గురువారం బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించారు.
చిక్కడపల్లి, జూన్ 25 : కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన హామీల అమలు కోసం అన్ని వర్గాల ప్రజలు రోడ్డెక్కుతున్నారని శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి విమర్శించారు. తెలంగాణ కార్మిక సమాఖ్య (టీకేఎస్) 6వ మహాసభను గురువారం బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించారు. వ్యవస్థాపక అధ్యక్షుడు కలకోట రామన్న, అధ్యక్షుడు వసపాక నర్సింహ అధ్యక్షతన జరిగిన ఈ సభకు ముఖ్య అతిథిగా మధుసూదనాచారి హాజరయ్యారు.
ఈ సందర్భంగా మధుసూదనాచారి మాట్లాడుతూ అసంఘటిత కార్మికులందరికీ ప్రభుత్వం భూమి కేటాయించి ఇండ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అసంఘటిత కార్మికులు, పేదలకు ఇచ్చిన హామీలు చేయకపోతే పోరాడాల్సి వస్తుందని హెచ్చరించారు. కార్యక్రమంలో కార్మిక నాయకుడు భిక్షమయ్య, టీపీసీసీ అధికారి ప్రతినిధి రాజేందర్, ప్రొఫెసర్ కొండా నాగేశ్వర్రావు, జనార్దన్గౌడ్, పల్లెల వీరస్వామి, శంకర్, యాదగిరి పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Farmers Protest | వ్యవసాయానికి నిరంతరంగా విద్యుత్ సరఫరా చేయాలని రైతుల మహాధర్నా
Rahul Gandhi | జ్ఞానేష్ కుమార్కు వ్యతిరేకంగా రాహుల్, ప్రతిపక్షాల పిటిషన్.. రిజిష్టర్ చేసిన సుప్రీంకోర్టు
తుమ్మడంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
Bulldozers: డ్రగ్స్ వ్యతిరేక ఉద్యమకారుడి కాల్చివేత.. బుల్డోజర్లతో నిందితుడి ఇళ్లు కూల్చివేత
Bottle Cap | వాటర్ బాటిల్ మూత గొంతులో ఇరుక్కుని చిన్నారి మృతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

