వాట్సాప్‌లో పాస్‌పోర్ట్ సేవలు
పాస్‌పోర్ట్ సేవలు మరింత సులభతరం చేసేందుకు సికింద్రాబాద్‌లోని రీజినల్ పాస్‌పోర్ట్ కార్యాలయం వాట్సాప్‌లో ప్రత్యేక సేవలు ప్రారంభించింది. విదేశాంగశాఖ ముఖ్య పాస్‌పోర్ట్ అధికారి టీ ఆర్మ్‌స్ట్రాంగ్ ఛాంగ్సన్, హైదరాబాద్ రీజినల్ ఫాస్పోర్ట్ అధికారి దాసరి బాలయ్య గురువారం ‘సమీకృత ప్రజా ఫిర్యాదుల పరిష్కార కేంద్రం’,
- ‘ఆర్పీవోతో సంభాషణ’ సేవలు ప్రారంభం
హైదరాబాద్ సిటీబ్యూరో, మే 19 (నమస్తే తెలంగాణ): పాస్‌పోర్ట్ సేవలు మరింత సులభతరం చేసేందుకు సికింద్రాబాద్‌లోని రీజినల్ పాస్‌పోర్ట్ కార్యాలయం వాట్సాప్‌లో ప్రత్యేక సేవలు ప్రారంభించింది. విదేశాంగశాఖ ముఖ్య పాస్‌పోర్ట్ అధికారి టీ ఆర్మ్‌స్ట్రాంగ్ ఛాంగ్సన్, హైదరాబాద్ రీజినల్ ఫాస్పోర్ట్ అధికారి దాసరి బాలయ్య గురువారం ‘సమీకృత ప్రజా ఫిర్యాదుల పరిష్కార కేంద్రం’, ‘ఆర్పీవోతో సంభాషణ’ సేవలను ప్రారంభించారు. నిర్ణీత సమయాల్లో దరఖాస్తుదారులు 8121401532 నంబర్‌కు వాట్సాప్ ద్వారా సందేశాలు పంపి సందేహాలు నివృత్తి చేసుకోవచ్చని తెలిపారు. ప్రతి మంగళవారం మధ్యాహ్నం 12 నుంచి 1 గంట వరకు ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. వాట్సాప్ వీడియో కాల్ కూడా చేసి తమ దరఖాస్తు వివరాలు తెలుసుకోవచ్చని అధికారులు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

