హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 8 (నమస్తే తెలంగాణ) : పాస్పోర్టు సేవలు ఈ నెల 10న కూడా అందుబాటులో ఉంటాయని హైదరాబాద్ రీజినల్ పాస్పోర్ట్ అధికారి దాసరి బాలయ్య గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
హైదరాబాద్లోని అమీర్పేట్, బేగంపేట, టోలిచౌకీ, కరీంనగర్, నిజామాబాద్ కేంద్రాల్లో సేవలు అందిస్తామని పేర్కొన్నారు.