విభేదాలు వేరు.. దేశ గౌరవం వేరు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విధానాలతో తనకు రాజకీయంగా విభేదాలు ఉండవచ్చని, కానీ దేశ గౌరవాన్ని ఎవరైనా అవమానిస్తే సహించేది లేదని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ గురువారం ఎక్స్‌లో స్పష్టం చేశారు.
- దేశ వ్యవహారంలో జోక్యం చేసుకుంటే ఊరుకోం : అసద్
హైదరాబాద్, అక్టోబర్ 15(నమస్తే తెలంగాణ) : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విధానాలతో తనకు రాజకీయంగా విభేదాలు ఉండవచ్చని, కానీ దేశ గౌరవాన్ని ఎవరైనా అవమానిస్తే సహించేది లేదని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ గురువారం ఎక్స్‌లో స్పష్టం చేశారు. మన దేశ వ్యవహారాలను శాసించే హకు బాహ్య లేదా పాశ్చాత్య శక్తులకు (గోరా) గానీ మరెవరికీ లేదని ఆయన తేల్చిచెప్పారు.
దేశ అంతర్గత రాజకీయాల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ, విదేశీ శక్తుల ముందు దేశ ప్రతిష్ట విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని ఆయన పేర్కొన్నారు. దేశంలో ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత చౌకైన ధరకే ప్రజలు ఇంటర్నెట్ డేటాను వినియోగిస్తున్నారని గుర్తుచేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

