సారూ.. మీరున్నప్పుడే బాగుండె.. పెద్ద సారు సల్లగుండాలె
‘సారూ.. మీరున్నప్పుడే బాగుండె..పెద్ద సారెట్లున్నరు? మీరు సల్లగుండాలె బిడ్డా’ అంటూ గొల్లపల్లిలో వృద్ధురాలు క్యారం సత్తవ్వ కేటీఆర్‌తో ఆప్యాయంగా ముచ్చటించింది.
- గొల్లపల్లిలో కేటీఆర్‌తో వృద్ధురాలు సత్తవ్వ
ఎల్లారెడ్డిపేట, మార్చి 27: ‘సారూ.. మీరున్నప్పుడే బాగుండె..పెద్ద సారెట్లున్నరు? మీరు సల్లగుండాలె బిడ్డా’ అంటూ గొల్లపల్లిలో వృద్ధురాలు క్యారం సత్తవ్వ కేటీఆర్‌తో ఆప్యాయంగా ముచ్చటించింది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లిలోని శ్రీ ఆంజనేయస్వామి ఆలయ ఆవరణలో శుక్రవారం నిర్వహించిన సీతారాముల కల్యాణ వేడుకలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వచ్చారని తెలిసి గొల్లపల్లికి చెందిన క్యారం సత్తవ్వ వెళ్లింది.
ప్రధాన ద్వారం నుంచి వెళ్తున్న కేటీఆర్‌ను ఎదురుగా కలిసి చేతిలో చేయి కలిపి ‘పెద్దసారు (కేసీఆర్) మంచిగున్నడా..’ అంటూ ఆరా తీసింది. ‘మీరున్నప్పుడే బాగుండె సారూ, మీరు సల్లగుండాలె’ అంటూ ఆప్యాయంగా కేటీఆర్‌ను ఆలింగనం చేసుకుని, ముచ్చటించి సంబురపడ్డది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- gollapalli
- KTR
- Old lady
- SATTAVVA
RELATED ARTICLES
తాజా వార్తలు
Horoscope | 14-10-2026 బుధవారం.. మీ రాశి ఫలాలు
ఆ 2,006 ఎకరాలపైనా విచారించండి.. రేవంత్ కుటుంబం, మంత్రులు, కాంగ్రెస్ నేతల భూములపైనా విచారణ జరుపాలి
అల్లుడి కోసం గిల్లుడు.. ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం చుట్టూ బ్రోకింగ్ బాగోతం
బీఆర్ఎస్ ఒత్తిడితో బోనస్.. సింగరేణిపై దిగొచ్చిన కాంగ్రెస్ సర్కార్
కరువుపై కాంగ్రెస్ సర్కార్ చోద్యం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

