e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, June 19, 2021
Home News మంచిర్యాల జిల్లాలో విషాదం.. ఆక‌లితో అల‌మ‌టించి వృద్ధ దంప‌తులు మృతి

మంచిర్యాల జిల్లాలో విషాదం.. ఆక‌లితో అల‌మ‌టించి వృద్ధ దంప‌తులు మృతి

మంచిర్యాల జిల్లాలో విషాదం.. ఆక‌లితో అల‌మ‌టించి వృద్ధ దంప‌తులు మృతి

మంచిర్యాల : జిల్లాలోని ల‌క్సెట్టిపేట మండ‌లం పాత కొమ్ముగూడెంలో ఆక‌లితో అల‌మటించి వృద్ధ దంప‌తులు మృతి చెందారు. ప‌ట్టించుకునేవారు లేక వారు చ‌నిపోయిన‌ట్లు గ్రామ‌స్తులు వెల్ల‌డించారు. ఈ దంప‌తుల‌కు ముగ్గురు కుమారులు ఉండ‌గా, ఇటీవ‌లే ఓ కుమారుడు చ‌నిపోయాడు. మిగ‌తా ఇద్ద‌రు కుమారులు గ్రామం వ‌దిలి వెళ్లారు.

దీంతో ఆ వృద్ధ దంప‌తుల బాగోగులు చూసేవారే లేకుండా పోయారు. అనారోగ్యంతో మంచాన ప‌డి, ఆక‌లితో అల‌మ‌టించి ఆ దంప‌తులు చ‌నిపోయిన‌ట్లు గ్రామ‌స్తులు తెలిపారు. ఇంట్లో నుంచి దుర్వాస‌న రావ‌డంతో స్థానికులు పోలీసుల‌కు స‌మాచారం అందించారు. మృతుల‌ను బియ్యాల రాజ‌య్య‌, మ‌ల్ల‌మ్మ‌గా పోలీసులు గుర్తించారు. ఘ‌ట‌నాస్థ‌లిని మంచిర్యాల ఏసీపీ అఖిల్ మ‌హాజ‌న్ ప‌రిశీలించారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
మంచిర్యాల జిల్లాలో విషాదం.. ఆక‌లితో అల‌మ‌టించి వృద్ధ దంప‌తులు మృతి

ట్రెండింగ్‌

Advertisement