రాజన్న ఆలయ బదిలీల్లో దిద్దుబాటు
వేములవాడ రాజన్న ఆలయంలో అంతర్గత బదిలీల్లో అధికారులు దిద్దుబాటు చర్యలకు దిగారు.
- 19న వెలువడిన బదిలీలపైఉద్యోగుల విముఖత
- తాజాగా మరో ఉత్తర్వు
వేములవాడ, నవంబర్ 29: వేములవాడ రాజన్న ఆలయంలో అంతర్గత బదిలీల్లో అధికారులు దిద్దుబాటు చర్యలకు దిగారు. ఈ నెల 19న ఏఈవో నుంచి అటెండర్ వరకు 17మందిని అంతర్గతంగా బదిలీ చేస్తూ ఈవో రమాదేవి ఉత్తర్వులు జారీచేశారు.
ఈ బదిలీలలో పారదర్శకత లేదని ఈవోకు ఆలయ ఉద్యోగులు మొరపెట్టుకున్నారు. బదిలీలపై విముఖత వ్యక్తంచేశారు. దీంతో 10రోజుల వ్యవధిలోనే ఏఈవో నుంచి వాచ్‌మన్ వరకు అంతర్గత బదిలీ, అదనంగా శాఖలను కేటాయిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mayor Reservations | ఏపీలో మేయర్ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు చేస్తూ ఉత్తర్వులు
Jobs | నేవల్ డాక్‌యార్డ్, ఎయిర్‌క్రాఫ్ట్ యార్డ్‌లో 210 అప్రెంటిస్ ఖాళీలు
‘దొరికింది దొరికినట్లే దోచుకుంటున్నారు’
Abhijeet Dipke | ‘ఇప్పుడు దేశమంతా జంతర్ మంతర్ అవుతుంది’.. నిరసన వేదిక గుర్తింపు రద్దుపై అభిజీత్ దిప్కే
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని కేరళం అసెంబ్లీలో తీర్మానం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

