కరువులోనూ రైతులపై కనికరం చూపరా?
పంట రుణాల కోసం రైతులను ఇబ్బందులకు గురిచేయడం దారుణమని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎల్ నినో ప్రభావంతో నెలకొన్న కరువు పరిస్థితుల్లోనూ రైతులపై కనికరం చూపరా? అని గురువారం ఒక ప్రకటనలో ప్రశ్నించారు.
- మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
హైదరాబాద్, అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ): పంట రుణాల కోసం రైతులను ఇబ్బందులకు గురిచేయడం దారుణమని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎల్ నినో ప్రభావంతో నెలకొన్న కరువు పరిస్థితుల్లోనూ రైతులపై కనికరం చూపరా? అని గురువారం ఒక ప్రకటనలో ప్రశ్నించారు.
పాత అప్పును వడ్డీ సహా చెల్లిస్తేనే కొత్త రుణం మంజూరు చేస్తామని బ్యాంకర్లు చెప్పడం ఆక్షేపణీయమని పేర్కొన్నారు. వానకాలం ముగిసినా 61% మంది రైతులకు మాత్రమే రుణాలివ్వడం పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతున్నదని ఆవేదన వ్యక్తంచేశారు. అర్హులైన రైతులందరికీ సత్వరమే పంట రుణం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pocket Rockets | నిహారిక కొణిదెల ‘పాకెట్ రాకెట్స్’ టీజర్ విడుదల.. డిసెంబర్ 11న థియేటర్లలో సందడి!
Air Pollution | నగరాల్లో తీవ్రమవుతున్న వాయు కాలుష్యం.. జాగ్రత్తలు తప్పనిసరి అంటున్న నిపుణులు..
ఎంజీయూ హాస్టల్స్ డైరెక్టర్‌గా డా.జి లక్ష్మీప్రభ నియామకం
‘గొర్రెల కాపరులకు పింఛన్లు ఇవ్వాలి’
LuLu Mall | కూకట్పల్లి లూలూ మాల్లో దీపావళి షాపింగ్ సందడి షురూ.. బంపర్ ఆఫర్లు, భారీ డిస్కౌంట్లు..!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

