నర్సింగ్ అధికారులకు ముగిసిన శిక్షణ
నూతనంగా నియామకమైన నర్సింగ్ అధికారులకు తృతీయ విడత ఇండక్షణ్ శిక్షణను విజయవంతంగా పూర్తిచేశారు. హైదరాబాద్లోని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఆడిటోరియంలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మెరుగైన వైద్యసేవలందించడంలోని నైపుణ్యం,
హైదరాబాద్, జూలై 22 (నమస్తే తెలంగాణ) : నూతనంగా నియామకమైన నర్సింగ్ అధికారులకు తృతీయ విడత ఇండక్షణ్ శిక్షణను విజయవంతంగా పూర్తిచేశారు. హైదరాబాద్లోని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఆడిటోరియంలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మెరుగైన వైద్యసేవలందించడంలోని నైపుణ్యం, నైతిక విలువలు, కరుణ, రోగి కేంద్రిత సేవాభావంపై అవగాహన కల్పించారు.
నర్సింగ్ అధికారుల బాధ్యతలు, ప్రభుత్వ సేవా నియమాలు, పరిపాలనా విధానాలు, చట్టపరమైన అంశాలు, ఇన్ఫెక్షన్ నివారణ, కమ్యూనికేషన్, సాక్ష్యాధారాల ఆధారిత లాంటి అంశాలను సమగ్రంగా వివరించారు. కార్యక్రమాన్ని వైద్యవిద్యా సంచాలకులు డాక్టర్ నరేందర్కుమార్ ప్రారంభించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

