అర్హులందరికి నూతన రేషన్ కార్డులు : ఎమ్మెల్యే గండ్ర
ఎమ్మెల్యే గండ్ర | తెలంగాణ రాష్ట్రంలో అర్హులందరికీ రేషన్ కార్డులు పంపిణీ చేస్తామని సీఎం హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి తెలిపారు.

జయశంకర్ భూపాలపల్లి : తెలంగాణ రాష్ట్రంలో అర్హులందరికీ రేషన్ కార్డులు పంపిణీ చేస్తామని సీఎం హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి తెలిపారు. జిల్లాలోని టేకుమట్ల, చిట్యాల మొగుళ్లపల్లి మండలంలో రేషన్ కార్డులు, కల్యాణ లక్ష్మి షాదీ, ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టి అమలు చేస్తున్న ఏకైక సీఎం కేసీఆర్ అన్నారు.
కల్యాణ లక్ష్మి, సీఎంఆర్ఎఫ్ చెక్కులను తన మన బేధం లేకుండా అమలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణప్రభుత్వం అన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ రెడ్డి మల్లా రెడ్డి, జడ్పీటీసీ పులి తిరుపతి రెడ్డి, వైస్ ఎంపీపీ అయిలయ్య, మండల పార్టీ ప్రెసిడెంట్ కత్తి సంపత్, పీఏసీఎస్ చైర్మన్ క్రాంతి రెడ్డి, స్థానిక సర్పంచ్ సరోత్తం రెడ్డి,ఎంపిటిసి ఆది రఘు తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
యునెస్కో గుర్తింపుతో రామప్ప మరింత అభివృద్ధి
Tokyo Olympics: బ్రెస్ట్‌స్ట్రోక్ చాంపియన్‌గా 17 ఏళ్ల లిడియా జాకొబీ
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | జపాన్‌లోనూ డార్లింగ్ మానియా .. తెలుగులో విషెస్ చెప్పిన విదేశీ అభిమానులు
Multi Starrer | 40 ఏళ్ల నిరీక్షణకు తెర పడనుందా .. రజినీకాంత్–కమల్ హాసన్‌తో నెల్సన్ భారీ మల్టీస్టారర్!
Scene | సూర్య ‘సీన్’ చిత్రంలో విలన్‌గా నస్లేన్.. గ్లింప్స్ విడుదల!
The Paradise | విమర్శలు ఎదురైన తగ్గేదేలే.. నెట్‌ఫ్లిక్స్‌లో నంబర్ వన్‌గా ‘ది ప్యారడైజ్’, నాని ఖాతాలో మరో రికార్డు!
Shaurya Commandos: శౌర్య కమాండోలను రంగంలోకి దింపిన ఐటీబీపీ
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

