గోదావరిలో చిక్కుకున్న స్వామీజీలను కాపాడిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు
గోదావరి నది | బాల్కొండ నియోజకవర్గంలోని మెండోరా మండలంలో గోదావరి నది ఉదృతంగా ప్రవహిస్తోంది. స్థానికంగా ఉన్న సావెల్ ఆశ్రమంలో ఏడుగురు స్వామీజీలు

నిజామాబాద్ : బాల్కొండ నియోజకవర్గంలోని మెండోరా మండలంలో గోదావరి నది ఉదృతంగా ప్రవహిస్తోంది. స్థానికంగా ఉన్న సావెల్ ఆశ్రమంలో ఏడుగురు స్వామీజీలు నివాసముంటున్నారు. అయితే గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ఆశ్రమంలోకి నీళ్లు చేరాయి. దీంతో స్వామీజీలు బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న రాష్ట్ర మంత్రి ప్రశాంత్ రెడ్డి వెంటనే ఎన్డీఆర్ఎఫ్ బృందాలను ఆశ్రమానికి పంపించారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టి ఏడుగురు స్వామీజీలను సురక్షితంగా ఒడ్డుకు తీసుకొచ్చాయి. ఈ సందర్భంగా స్వామీజీలు మంత్రి ప్రశాంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.


Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Stock Market | స్టాక్ మార్కెట్లలో కొనసాగుతున్న లాభాల జోరు.. కారణాలు ఇవే..!
Shah Rukh Khan | షారుఖ్ ఖాన్ ‘కింగ్’ సంచలనం.. విడుదల ముందే రూ. 800 కోట్ల భారీ బిజినెస్!
ACP Manasvi Vashistha: ఎవరీ మనస్వి వశిష్ట.. ఢిల్లీ ఏసీపీని ఎందుకు బదిలీ చేశారు?
Mahabubabad | బైపాస్ వద్ద గుండె, లివర్‌ను పోలిన అవయవాలు.. మహబూబాబాద్ జిల్లాలో కలకలం!
బాచారం ఉర్సు వేడుకల్లో పాల్గొన్న మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

