సీసీటీఎన్‌ఎస్‌పై ట్రైనీ ఐపీఎస్‌లకు శిక్షణ
తెలంగాణతోపాటు దేశవ్యాప్తంగా సమర్థంగా అమలవుతున్న క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ అండ్ సిస్టమ్ (సీసీటీఎన్స్)పై 76 ఆర్ఆర్ ట్రైనీ ఐపీఎస్‌లకు ఎన్సీఆర్బీ జాయింట్ డైరెక్టర్ సంజయ్మథూర్ శిక్షణ ఇచ్చారు.
- హాజరైన ఎన్సీఆర్బీజేడీ
హైదరాబాద్, జనవరి 14 (నమస్తే తెలంగాణ) : తెలంగాణతోపాటు దేశవ్యాప్తంగా సమర్థంగా అమలవుతున్న క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ అండ్ సిస్టమ్ (సీసీటీఎన్స్)పై 76 ఆర్ఆర్ ట్రైనీ ఐపీఎస్‌లకు ఎన్సీఆర్బీ జాయింట్ డైరెక్టర్ సంజయ్మథూర్ శిక్షణ ఇచ్చారు. ఆదివారం సర్దార్ వల్లభయ్ నేషనల్ పోలీస్ అకాడమీలో ట్రైనీ ఐపీఎస్‌లకు దేశవ్యాప్తంగా 16 వేలకుపైగా పోలీస్స్టేషన్లలో అమలవుతున్న ఈ డిజిటల్ విధానంపై అవగాహన కల్పించారు.
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి డిజిటల్‌గా రికార్డులు భద్రపరచడం, ఆయా స్టేషన్ల నుంచి సమాచారం తీసుకోవడం, నేరస్థుల ట్రాక్రికార్డు మానిటరింగ్ చేయడం, ఆయా స్టేషన్ల పనితీరును అంచనా వేయడం, ఏ స్టేషన్ పరిధిలో ఎక్కువగా నేరాలు నమోదవుతున్నాయి? అవి ఏ తరహా నేరాలు? వాటిని అరికట్టడానికి ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు? అనే విషయాలు తెలుసుకొనే విధానంపై వివరించారు. ఈ-గవర్నెన్స్ ద్వారా సమర్థ పోలీసింగ్ కోసం ఈ విధానాన్ని 2013 నుంచి దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- CCTNS
- IPS
- NCRB
- Sanjay Mathur
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

