Home
Telangana
Narayanpet Police Officer Stopped A Family Traveling On Atwo Wheeler In Excess Of The Permissible Limit And Raised Awareness About The Issue
బైక్‌పై ఇంతమందా?.. హెల్మెట్ పెట్టుకోవాలని కుటుంబాన్ని వేడుకున్న హెడ్‌కానిస్టేబుల్
ద్విచక్ర వాహనంపై పరిమితికిమించి ప్రయాణిస్తున్న కుటుంబాన్ని ఓ పోలీస్ అడ్డుకొని అవగాహన కల్పించిన ఘటన శుక్రవారం నారాయణపేట జిల్లాలో చోటుచేసుకున్నది.
ఊట్కూర్, ఆగస్టు 28 : ద్విచక్ర వాహనంపై పరిమితికిమించి ప్రయాణిస్తున్న కుటుంబాన్ని ఓ పోలీస్ అడ్డుకొని అవగాహన కల్పించిన ఘటన శుక్రవారం నారాయణపేట జిల్లాలో చోటుచేసుకున్నది. వివరాల్లోకి వెళితే.. ఒకే ద్విచక్ర వాహనంపై ఇద్దరు చిన్నారులు, ఇద్దరు మహిళలతో ఒక వ్యక్తి బైక్‌పై ప్రమాదకరంగా వెళ్తుండగా..
ఊట్కూరు సమీపంలోని చెక్‌పోస్టు వద్ద గమనించిన హెడ్‌కానిస్టేబుల్ రంజిత్‌కుమార్ వారిని నిలువరించారు. ‘దండం పెట్టి మరీ వేడుకుంటున్నా.. హెల్మెట్ ధరించండి, ద్విచక్ర వాహనంపై పరిమితికి మించి ప్రయాణించవద్దు, రోడ్డు భద్రతా నిబంధనలు పాటించండి’ అని ఆయన వారికి సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
Yash | సర్దార్ డైరెక్టర్‌తో యశ్ సినిమా.. క్రేజీ టాక్ నిజమయ్యేనా..?
Ollie Robinson | పాకిస్థాన్‌పై నిప్పులు.. మూడేళ్లకు మళ్లీ సెంట్రల్ కాంట్రాక్ట్..!
Fake CISF DSP | ఎయిర్‌పోర్ట్‌లో ఉద్యోగాలు, చౌకగా ఐఫోన్లు ఇప్పిస్తానంటూ మోసం.. నకిలీ సీఐఎస్ఎఫ్ డీఎస్పీ అరెస్ట్
Navaratri Brahmotsavams | తిరుమలలో వైభవంగా నవరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

