Sai Chand | ఉడుకు నెత్తురు ఉద్యమ స్ఫూర్తి ఉప్పొంగిన గేయం సాయిచంద్: నమస్తే తెలంగాణ ఎడిటర్ తిగుళ్ళ కృష్ణమూర్తి
Folk Singer Sai Chand | ప్రముఖ గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ వీ. సాయిచంద్ (Sai Chand) మృతిపట్ల నమస్తే తెలంగాణ ఎడిటర్ తిగుళ్ళ కృష్ణమూర్తి (Thigulla Krishna Murthy) సంతాపం వ్యక్తంచేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
హైదరాబాద్: ప్రముఖ గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ వీ. సాయిచంద్ (Sai Chand) మృతిపట్ల నమస్తే తెలంగాణ ఎడిటర్ తిగుళ్ళ కృష్ణమూర్తి (Thigulla Krishna Murthy) సంతాపం వ్యక్తంచేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఉడుకు నెత్తురు ఉద్యమ స్ఫూర్తి ఉప్పొంగిన గేయం సాయిచంద్, చక్కటి ప్రగతి పాలపిట్ట ఆట సాయిచంద్ అని చెప్పారు. నీ స్వరం నీత్యం మా మనసులో నిలిచి ఉంటుందన్నారు.
‘ఉడుకు నెత్తురు ఉద్యమ స్ఫూర్తి ఉప్పొంగిన గేయం సాయిచంద్. నిప్పుల ప్రవాహం నింగినంటేలా నిలిచి ఎగసిన గానం సాయిచంద్. పిక్కటిల్లే తెలంగాణ పాట ప్రతిరూపం సాయి చంద్. చక్కటి ప్రగతి పాలపిట్ట ఆట సాయిచంద్. నీ స్వరం నిత్యం మా మనసులో నిలిచి ఉంటుంది. నిష్కల్మషమైన నీ నవ్వు నిరంతరం మమ్మల్ని పలకరిస్తూ ఉంటుంది. ఉద్యమ వీరుడా జోహారు’ అని నమస్తే తెలంగాణ దినపత్రిక ఎడిటర్ తిగుళ్ళ కృష్ణమూర్తి ట్వీట్ చేశారు.
ఉడుకు నెత్తురు ఉద్యమ స్ఫూర్తి ఉప్పొంగిన గేయం సాయిచంద్. నిప్పుల ప్రవాహం నింగినంటేలా నిలిచి ఎగసిన గానం సాయిచంద్. పిక్కటిల్లే తెలంగాణ పాట ప్రతిరూపం సాయి చంద్. చక్కటి ప్రగతి పాలపిట్ట ఆట సాయిచంద్. నిష్కల్మషమైన నీ నవ్వు నిరంతరం మమ్మల్ని పలకరిస్తూ ఉంటుంది. ఉద్యమ వీరుడా జోహారు. pic.twitter.com/CT54RNoCxP
— Krishna Murthy Thigulla (@TKrishna_Murthy) June 29, 2023
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

