నాకు అమ్మానాన్నలే స్ఫూర్తి. మా నాన్న డాక్టర్ హర్షవర్ధన్ న్యూరోసర్జన్‌గా, తల్లి డాక్టర్ శాంతి గైనకాలజిస్ట్‌గా అపొలో హాస్పిటల్లో పనిచేస్తున్నారు. నీట్ కూడా రాశాను.
టీఎస్ ఎంసెట్‌లో అగ్రికల్చర్ అండ్ మెడికల్ విభాగంలో 10వ ర్యాంక్ వచ్చింది. రోజుకు 10 -16 గంటలపాటు కష్టపడ్డా. చిన్నప్పటి నుంచి ఒలింపియాడ్స్, పోటీపరీక్షల్లో విజయాలు సాధించా. ఎయిమ్స్ ఢిల్లీలో మెడిసిన్ చేయాలన్నది నా డ్రీమ్. నాన్నలాగే న్యూరోసర్జన్ అవుతా.
– కే ప్రీతమ్ సిద్ధార్థ్, పదో ర్యాంకు (మెడికల్)