లీడర్ ఈజ్ బ్యాక్
‘ద లీడర్ ఈజ్ బ్యాక్.. అండ్ రెడీ టూ మేక్ వేవ్స్' అంటూ రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్ ఆదివారం ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్తిస్థాయిలో కోలుకుంటున్నారని, ఆయన మళ్లీ తన కార్యక్షేత్రంలోకి రాబోతున్నారంటూ సంతోష్ చేసిన పోస్ట్ పార్టీలో వైరల్‌గా మారింది.
- కేసీఆర్ ఫొటోతో ఎక్స్ ఖాతాలో ఎంపీ సంతోష్ పోస్ట్
హైదరాబాద్, జనవరి 7 (నమస్తే తెలంగాణ): ‘ద లీడర్ ఈజ్ బ్యాక్.. అండ్ రెడీ టూ మేక్ వేవ్స్’ అంటూ రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్ ఆదివారం ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్తిస్థాయిలో కోలుకుంటున్నారని, ఆయన మళ్లీ తన కార్యక్షేత్రంలోకి రాబోతున్నారంటూ సంతోష్ చేసిన పోస్ట్ పార్టీలో వైరల్‌గా మారింది. కేసీఆర్ చాలా రోజుల తర్వాత తానంతట తాను కుర్చీలో కూర్చున్న తాజా ఫొటోను జత చేశారు. నాయకుడు కోలుకుంటున్నారని, ప్రజాక్షేత్రంలోకి రాబోతున్నారన్న సందేశం ఇచ్చేలా ఈ పోస్ట్ ఉన్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- BRS
- KCR
- MP Santhosh kumar
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

