తెలంగాణ భవన్లో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
తెలంగాణ భవన్| టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పార్టీ సెక్రటరీ జనరల్, ఎంపీ కే కేశవరావు జాతీయ జెండాను ఆవిష్కరించారు.

హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పార్టీ సెక్రటరీ జనరల్, ఎంపీ కే కేశవరావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలకు 75వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. హక్కుల కోసం, స్వేచ్ఛకోసం బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా జరిగి పోరాటాల ఫలితమే నేటి స్వాతంత్య్ర వేడుకలని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎమ్మెల్సీలు, హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

